T20 World Cup 2021: Shardul Over Hardik? What India’s Playing XI Could Look Like. India would look to sort out opening combination And Hardik's batting position
#T20WorldCup2021
#ShardulThakur
#HardikPandya
#T20WorldCupwarmup
#IndiavsPakistanMatch
#IndiaPakT20WorldCupmatch
#IndiaPlayingXI
#Viratkohli
#TeamIndia
#INDVSPAK
ఐపీఎల్ 2021 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో భారత క్రికెర్లంతా టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్దమయ్యారు. లీగ్‌లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించేందుకు సన్నదమవుతున్నారు.టీ20 ప్రపంచకప్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకోనుంది.